Emraan Hashmi: 20 kisses per film. 17 years. I am tired of kissing.Emraan Hashmi starrer Cheat India's title has officially been changed to Why Cheat India as the CBFC objected to the title of the film.
#whycheatindia
#cheatindia
#emraanhashmi
#soumiksen
#Mumbai
ఇమ్రాన్ హష్మీ పేరు చెప్పగానే బాలీవుడ్ చిత్రాలు ఘాటైన లిప్ లాక్ సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. సీరియల్ కిస్సర్ గా ఇమ్రాన్ హష్మీకి గుర్తింపు దక్కింది. మల్లికా శరావత్, తనుశ్రీ దత్త, జాక్వెలిన్ ఇలా చాలా మంది బాలీవుడ్ భామలతో ఇమ్రాన్ హష్మీ వెండి తెరని వేడెక్కించాడు. తాజాగా ఇమ్రాన్ హష్మీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాను ముద్దు సన్నివేశలతో అలసిపోయినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ వై చీట్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.